Abn logo
Jun 6 2020 @ 22:53PM

లాక్‌డౌన్ ఎఫెక్ట్: డబ్బుల్లేక 2నెలల బిడ్డను అమ్మేసిన పేరెంట్స్!

కోల్‌కతా: లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా పనులు లేకపోవడంతో ఓ జంట.. ఘోరమైన నిర్ణయం తీసుకుంది. తమ రెండు నెలల పసిబిడ్డను రూ.3వేలకు అమ్మేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసింది. రోజు కూలీగా పనిచేసే ఆ దంపతులు తమ బిడ్డకు కనీసం ఆహారం కూడా అందించలేని స్థితిలో ఉన్నారట. దీంతో చేసేదేంలేక దూరపు చుట్టాలకు బిడ్డను అమ్మేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
Advertisement