హైదరాబాద్‌ నుంచి విఓఎన్‌ఆర్‌ కాల్‌ : ఒప్పో

ABN , First Publish Date - 2021-11-26T09:23:05+05:30 IST

మొబైల్‌ హ్యాండ్‌సెట్ల తయారీ కంపెనీ ఒప్పో రెనో 6 సీరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించి హైదరాబాద్‌లోని తమ లాబ్‌ నుంచి ప్రయోగాత్మకంగా విఓఎన్‌ఆర్‌

హైదరాబాద్‌ నుంచి విఓఎన్‌ఆర్‌ కాల్‌ :  ఒప్పో

హైదరాబాద్‌ : మొబైల్‌ హ్యాండ్‌సెట్ల తయారీ కంపెనీ ఒప్పో రెనో 6 సీరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించి హైదరాబాద్‌లోని తమ లాబ్‌ నుంచి ప్రయోగాత్మకంగా విఓఎన్‌ఆర్‌ (వాయిస్‌ ఓవర్‌ 5జీ న్యూ రేడియో) కాల్‌ చేసింది. 5జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా జరుగుతున్న ప్రయోగంలో ఇది ఒక కీలక ఘట్టంగా చెబుతున్నారు. గతంలో ఉపయోగించిన కాల్‌ సర్వీసులతో పోల్చితే ఈ విధానంలో ధ్వనిలో గాని, చిత్రంలో గాని మరింత స్పష్టత ఉంటుంది.  

Updated Date - 2021-11-26T09:23:05+05:30 IST