Abn logo
Mar 25 2020 @ 05:25AM

కొత్త షెడ్యూల్‌ జూలై 23- ఆగస్టు 8..?

జపాన్‌ ప్రధానితో చర్చించినప్పుడు ఒలింపిక్స్‌ కొత్త తేదీల గురించి పూర్తిగా అనుకోలేదు. వచ్చే ఏడాది ‘జూలై 23 - ఆగస్టు 8’ షెడ్యూల్‌ ఒక ఆప్షన్‌గా ఉంది. ముందు షెడ్యూల్‌కు ఇది సరిగ్గా ఏడాది గడువు ఉంటుంది. ఏదేమైనా, త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాం.

- థామస్‌ బాచ్‌, ఐఓసీ చీఫ్‌

Advertisement
Advertisement
Advertisement