ఒలింపిక్‌ టార్చ్‌ రిలే రద్దు

ABN , First Publish Date - 2021-05-12T10:46:43+05:30 IST

జపాన్‌లో కరోనా కేసులో పెరుగుతుండడంతో హిరోషిమా వీధుల్లో ఒలింపిక్‌ టార్చ్‌ రిలేను నిర్వాహకులు రద్దు చేశారు. టోక్యో ఒలింపిక్స్‌

ఒలింపిక్‌ టార్చ్‌ రిలే రద్దు

టోక్యో: జపాన్‌లో కరోనా కేసులో పెరుగుతుండడంతో హిరోషిమా వీధుల్లో ఒలింపిక్‌ టార్చ్‌ రిలేను నిర్వాహకులు రద్దు చేశారు. టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభోత్సవానికి మరో 10 వారాల సమయం మాత్రమే ఉంది. టార్చ్‌ రిలే లేకుండానే వచ్చే వారం విశ్వక్రీడలకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హిరోషిమా గవర్నర్‌ హిడెహికో యుజాకి చెప్పారు. మార్చి 25న  నార్త్‌ఈస్ట్రన్‌ జపాన్‌లో మొదలైన టార్చ్‌ రిలే జూలై 23న ఒలింపిక్స్‌ ఆరంభోత్సవం రోజు ముగుస్తుంది. 

Updated Date - 2021-05-12T10:46:43+05:30 IST