సప్తతి సంచిక కోసం రచనలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-12-14T06:23:07+05:30 IST

దేవరాజు మహారాజు ‘సప్తతి సంచిక’ కోసం మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, విద్యా ర్థులు ఆయన పుస్తకాలతో, వీడియోలతో...

సప్తతి సంచిక కోసం రచనలకు ఆహ్వానం

దేవరాజు మహారాజు ‘సప్తతి సంచిక’ కోసం మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, విద్యా ర్థులు ఆయన పుస్తకాలతో, వీడియోలతో ఉన్న పరిచయం, అనుభవం, జ్ఞాపకాలను వ్యాసాలుగా రాసి ఈమెయిల్‌: ్జఠిఠిట్ఛటజీజూజీుఽజ్చఝఞ్చజూజూడః జఝ్చజీజూ.ఛిౌఝకుగానీ, వాట్సాప్‌ 77999 08221కు గానీ పంపగోరుతున్నాము.

జన విజ్ఞాన వేదిక

Updated Date - 2020-12-14T06:23:07+05:30 IST