Advertisement
Advertisement
Abn logo
Advertisement

17825 దిగువన బేరిష్‌

ఆస్ర్టో గైడ్‌

(అక్టోబర్‌ 25-29 తేదీల మధ్య వారానికి)నిఫ్టీ గత వారం పాయింట్ల 18604-18034 పాయింట్ల మధ్యన కదలాడి 224 పాయింట్ల నష్టంతో 18115 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 17825 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 17782, 17373, 15980, 15655 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 18425 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 17825

నిరోధ స్థాయిలు:   18275, 18350, 18425

                   (18200 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 17975, 17900, 17825

        (18050 దిగువన బేరిష్‌) 

-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Advertisement
Advertisement