నెల్లూరు: ఎర్రచందనం దుంగల స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-13T15:51:35+05:30 IST

నెల్లూరు: కలువాయి మండలం ఎర్రబెల్లి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 20 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు: ఎర్రచందనం దుంగల స్వాధీనం

నెల్లూరు: కలువాయి మండలం ఎర్రబెల్లి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 20 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరిన్ని దుంగలకోసం ఎర్రబెల్లి అడవిలో అటవీశాఖ అధికారులు గాలింపు చేపడుతున్నారు.

Updated Date - 2020-07-13T15:51:35+05:30 IST