Nellore: రెయిన్‌ బో స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

ABN , First Publish Date - 2022-04-27T16:14:20+05:30 IST

జిల్లాలోని ఆత్మకూరు రెయిన్ బో స్కూల్ వద్ద పదవ తరగతి విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళనకు దిగారు.

Nellore: రెయిన్‌ బో స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు రెయిన్ బో స్కూల్ వద్ద పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గదుల్లో ఫ్యాన్‌లు, తాగు నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్కూల్‌లో ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారని తల్లిదండ్రులు వెల్లడించారు. 

Updated Date - 2022-04-27T16:14:20+05:30 IST