Abn logo
Oct 29 2020 @ 12:03PM

నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత

Kaakateeya

నెల్లూరు: జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని నెల్లూరు పాలెం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న లారీని ఫారెస్ట్ అధికారులకు పట్టుబడింది. నిందితుల నుంచి రూ.3 కోట్ల విలువైన 194 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement