నా ఛాలెంజ్ స్వీకరిస్తే రాజీనామా చేస్తా: రఘురామ

ABN , First Publish Date - 2020-09-12T00:09:14+05:30 IST

రాజీనామా కోరడంపై మంత్రి బాలినేనికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రతి సవాల్ విసిరారు. ‘మా పార్టీకి చెడ్డ పేరు రావద్దనే అమరావతి రాజధానిగా

నా ఛాలెంజ్ స్వీకరిస్తే రాజీనామా చేస్తా: రఘురామ

ఢిల్లీ: రాజీనామా కోరడంపై మంత్రి బాలినేనికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రతి సవాల్ విసిరారు. ‘మా పార్టీకి చెడ్డ పేరు రావద్దనే అమరావతి రాజధానిగా ఉండాలని సీఎంను కోరుతున్నా. నేను రాజీనామా చేసి నెగ్గితే అమరావతే రాజధానిగా ఉంటుందని రాసిచ్చేందుకు మీ సీఎంను ఒప్పిస్తారా? నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు మీ సీఎం సిద్ధమేనా? అని రఘురామ కృష్ణరాజు అడిగారు.

Updated Date - 2020-09-12T00:09:14+05:30 IST