సవాళ్లు విసిరి పారిపోవటం వాళ్ల డీఎన్ఏలోనే ఉంది: నారా లోకేష్

ABN , First Publish Date - 2021-01-20T02:23:08+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ‘సవాళ్లు విసిరి పారిపోవటం జగన్ అండ్ గ్యాంగ్ డీఎన్ఏలోనే ఉంది

సవాళ్లు విసిరి పారిపోవటం వాళ్ల డీఎన్ఏలోనే ఉంది: నారా లోకేష్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ‘సవాళ్లు విసిరి పారిపోవటం జగన్ అండ్ గ్యాంగ్ డీఎన్ఏలోనే ఉంది. ఆరోపణలు నిరూపించలేక జగన్ రెడ్డే తోకముడిచి తాడేపల్లిలో పడుకుంటే.. బూతుల మంత్రులకెందుకు అనవసరమైన ఆవేశం. దేవినేని ఉమ దమ్మున్న మగాడిలా చేసిన సవాల్‌కు నిలబడ్డారు. చేతగాని సన్న బియ్యం సన్నాసి పారిపోయారు’ నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు.





Updated Date - 2021-01-20T02:23:08+05:30 IST