గుంటూరు: ఏపీలో మాఫీయా పాలన నడుస్తుంది... మాఫీయా రాజ్ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళవారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అత్యచార బాధితులను పరామర్శించడం తప్పా...? మహిళా కమిషన్ ముందు చంద్రబాబు ఎందుకు హాజరు కావాలని నారా లోకేష్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి