సోషల్‌ మీడియాలో కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉంటాయి: నల్లమోతు శ్రీధర్‌

ABN , First Publish Date - 2020-05-27T01:42:00+05:30 IST

సోషల్‌ మీడియాలో కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉంటాయని ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ చెప్పారు.

సోషల్‌ మీడియాలో కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉంటాయి: నల్లమోతు శ్రీధర్‌

హైదరాబాద్: సోషల్‌ మీడియాలో కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉంటాయని ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ చెప్పారు. సోషల్‌ మీడియా పోస్టులపై చాలా మందికి ప్రాథమిక అవగాహన లేదన్నారు. నాయకుడి దృష్టిలో పడటానికే కొందరు పోస్టులు పెడుతున్నారని చెప్పారు. కోర్టుకు ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకంపోయేలా చేస్తున్నారని చెప్పారు. 

 

Updated Date - 2020-05-27T01:42:00+05:30 IST