ఐటిపాములలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-12-06T00:09:07+05:30 IST

జిల్లాలోని ఐటిపాములలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫేర్రోలైస్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. 3 ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో మంటలు చెలరేగాయి.

ఐటిపాములలో భారీ అగ్నిప్రమాదం

నల్గొండ: జిల్లాలోని ఐటిపాములలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫేర్రోలైస్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. 3 ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. భారీగా ఆస్తి నష్టపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-06T00:09:07+05:30 IST