రఘునందన్‌కు నడ్డా అభినందన

ABN , First Publish Date - 2020-11-28T08:00:38+05:30 IST

దుబ్బాక ఎమ్మెల్యేగా ఇటీవల ఎన్నికైన రఘునందన్‌రావును బీజేపీ జాతీయ

రఘునందన్‌కు నడ్డా అభినందన

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఎమ్మెల్యేగా ఇటీవల ఎన్నికైన రఘునందన్‌రావును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు.

శుక్రవారం హైదరాబాద్‌లో గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నడ్డాను తాజ్‌ కృష్ణాలో మర్యాదపూర్వకంగా రఘునందన్‌ కలిశారు.  

Updated Date - 2020-11-28T08:00:38+05:30 IST