ములుగు: జిల్లాలోని గోవిందరావుపేట్ మండలం చల్వాయి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలికపై పాస్టర్ గోద తిరుపతి(42) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు, కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు బాలికను రక్షించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి