ములుగు, భూపాలపల్లి జిల్లా అడవుల్లో పోలీసుల కూంబింగ్

ABN , First Publish Date - 2020-07-13T22:28:21+05:30 IST

ములుగు, భూపాలపల్లి జిల్లా అడవుల్లో పోలీసుల కూంబింగ్

ములుగు, భూపాలపల్లి జిల్లా అడవుల్లో పోలీసుల కూంబింగ్

వరంగల్: ములుగు, భూపాలపల్లి జిల్లా అడవుల్లో పోలీసుల కూంబింగ్ నిర్వహించారు. ఏజెన్సీలో అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అలాగే కల్వర్టులు, రోడ్లపై బాంబుస్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కాళేశ్వరం అంతరరాష్ట్ర వంతెనపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2020-07-13T22:28:21+05:30 IST