వెన్నెల సాహితీ సంగమం పురస్కారం

ABN , First Publish Date - 2022-01-17T05:45:37+05:30 IST

వెన్నెల సాహితీ సంగమం పురస్కారం కోసం 2020, 2021 సంవత్సరాల్లో ప్రచురి తమైన వచన కవితా సంపుటాలు మూడేసి...

వెన్నెల సాహితీ సంగమం పురస్కారం

వెన్నెల సాహితీ సంగమం పురస్కారం కోసం 2020, 2021 సంవత్సరాల్లో ప్రచురి తమైన వచన కవితా సంపుటాలు మూడేసి ప్రతులను చిరునామా: కొండి మల్లారెడ్డి, ఇం.నెం.19-61/5/సి, విద్యానగర్‌, రోడ్‌.నెం. 3, మిలన్‌ గార్డెన్‌ రోడ్‌, కుశాల్‌ నగర్‌, సిద్దిపేట-502103, ఫోన్‌ 9652199182కు పంపాలి. త్వరలో సిద్దిపేటలో జరిగే సంస్థ వార్షికోత్సవంలో రూ.5వేల నగదు, ప్రశంసా పత్రాలతో సత్కారం జరుగుతుంది. 

పర్కపెల్లి యాదగిరి 


Updated Date - 2022-01-17T05:45:37+05:30 IST