హైదరాబాద్‌ పేరు మారిస్తే ఏం లాభం: కవిత

ABN , First Publish Date - 2020-11-29T19:12:31+05:30 IST

హైదరాబాద్‌ పేరు మారిస్తే ఏం లాభం: కవిత

హైదరాబాద్‌ పేరు మారిస్తే ఏం లాభం: కవిత

హైదరాబాద్: హైదరాబాద్‌ పేరు మారిస్తే ఏం లాభమని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. పేర్లు మార్చడం కాదు.. పరిపాలన విధానం మార్చుకోవాలని ఆమె సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్లగణేష్‌... ఇప్పుడు బండి సంజయ్‌ కామెడీ షో అని విమర్శించారు. ఈసారి కూడా గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు.

Updated Date - 2020-11-29T19:12:31+05:30 IST