మేడారం పనుల్లో అక్రమాలు జరిగితే సహించం: ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2022-02-05T00:27:55+05:30 IST

మేడారం మహాజాతర పనుల్లో అక్రమాలు జరిగితే సహించబోమని ఎమ్మెల్యే

మేడారం పనుల్లో అక్రమాలు జరిగితే సహించం: ఎమ్మెల్యే సీతక్క

ములుగు: మేడారం మహాజాతర పనుల్లో అక్రమాలు జరిగితే సహించబోమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పనులపై కలెక్టర్ సమీక్ష జరపాలని ఆమె కోరారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పనుల్లో నాణ్యతను గాలికొదిలేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.75 కోట్ల పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో కలెక్టర్ సమీక్షించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-02-05T00:27:55+05:30 IST