నిందితులను కఠినంగా శిక్షించాలి: సీతక్క

ABN , First Publish Date - 2022-06-05T00:04:42+05:30 IST

హనుమకొండ: జూబ్లిహిల్స్‌లో బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. హనుమకొండ అశోక

నిందితులను కఠినంగా శిక్షించాలి:  సీతక్క

హనుమకొండ: జూబ్లిహిల్స్‌లో బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. హనుమకొండ అశోక చౌరస్తాలో ధర్నాచేశారు. ప్రభుత్వం నిందితులను తప్పించే యత్నం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-06-05T00:04:42+05:30 IST