Advertisement
Advertisement
Abn logo
Advertisement

267 మంది వలంటీర్లను తొలగించాం: ఎమ్మెల్యే కేతిరెడ్డి

అనంతపురం: తమ విధులను సక్రమంగా నిర్వహించని 267 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. సీఎం జగన్‌ నమ్మకాన్ని కొంతమంది వలంటీర్లు వమ్ముచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతమంది వలంటీర్లు  అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ధర్మవరం నియోజకవర్గంలోనే 267 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement