టీఆర్ఎస్‌ నేతలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌

ABN , First Publish Date - 2022-03-15T21:02:14+05:30 IST

టీఆర్ఎస్‌ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో

టీఆర్ఎస్‌ నేతలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌: టీఆర్ఎస్‌ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో కాంట్రాక్టర్లు లేరా అని ఆయన నిలదీశారు. రాజగోపాల్‌రెడ్డిని పదే పదే కాంట్రాక్టర్‌ అనడం సరికాదని ఆయన అన్నారు. అసెంబ్లీలో వ్యక్తిగత వ్యాపారాల ప్రస్తావన ఎందుకని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-03-15T21:02:14+05:30 IST