గుంటూరు: మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఇంటికి చేరుకున్న గవర్నర్ హరిబాబుకు కన్నా లక్ష్మీ నారాయణ, శనక్కాయల అరుణ, రావెల కిషోర్ బాబు, పాటిబండ్ల రామకృష్ణ స్వాగతం పలికారు. పలువురు బీజేపీ నేతలు గవర్నర్ హరిబాబును కలిసి అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి