అంగన్ వాడీలపై టీడీపీకి ప్రేమలేదు: మంత్రి తానేటి వనిత

ABN , First Publish Date - 2022-02-24T20:38:14+05:30 IST

అంగన్ వాడీ వర్కర్ల పై టీడీపీకి ప్రేమ లేదని మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఎర్రపార్టీ,పచ్చపార్టీలు కుమ్మక్కయి కుట్రతో రోడ్డుపైకి వచ్చి డ్వాక్రా మహిళలకు అన్యాయం జరిగిందని ఆందోళనచేస్తున్నారని అన్నా

అంగన్ వాడీలపై టీడీపీకి ప్రేమలేదు: మంత్రి తానేటి వనిత

రాజమండ్రి: అంగన్ వాడీ వర్కర్ల పై టీడీపీకి ప్రేమ లేదని మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఎర్రపార్టీ,పచ్చపార్టీలు కుమ్మక్కయి కుట్రతో రోడ్డుపైకి వచ్చి డ్వాక్రా మహిళలకు అన్యాయం జరిగిందని ఆందోళనచేస్తున్నారని అన్నారు. 2014 లో డ్వాక్రా మహిళలకు టీడీపీ పదోన్నతులు ఇవ్వలేదు. డ్వాక్రా మహిళల డిమాండ్ల ను ముఖ్యమంత్రి జగన్ ధృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-02-24T20:38:14+05:30 IST