రైతుల మేలు కోసమే నూతన వ్యవసాయ విధానం- నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-04T00:08:24+05:30 IST

తెలంగాణలో రైతులకు మేలు కలగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు వ్యవసాయశాతెలంగాణలో రైతులకు మేలు కలగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖ మంతెలంగాణలో రైతులకు మేలు కలగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. త్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

రైతుల మేలు కోసమే నూతన వ్యవసాయ విధానం- నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో రైతులకు మేలు కలగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దశాబ్ధాలుగా దగాపడ్డ రైతులు తెలంగాణ రాష్ట్రంలో ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. వారు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకోవాలన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం పై మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సోనా వల్ల మధుమేహులకు కలిగే ఉపయోగాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. వానాకాలంలో వేసే ప్రతి పంటా రికార్డ్‌ కావాలని కూడా అధికారులను ఆదేశించారు.


తెలంగాణలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నేలల వర్గీకరణ జరగాలన్నారు. ఆయా నేలలలో పండే అనుకూలమైన పంటలను గుర్తించాలన్నారు. పెరిగిన భూగర్భ జలాలకు అనుకూలంగా వేసే పంటల విస్తీర్ణంపై ఖచ్చితమైన అంచనాలు ఉండాలన్నారు. ప్రపజలకు కూరగాయల కొరత లేకుండా ప్రణాళిక సిద్దం చేయాలని, ఇక్కడ పడుతున్నవి, దిగుమతి అవుతున్న వాటిని వివరాల ప్రకారం అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అగ్రికల్చర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ను ముఖ్య గణాంకాల అధికారిగా నియమిస్తూ ఉత్తర్వు

Updated Date - 2020-06-04T00:08:24+05:30 IST