మంత్రి కేటీఆర్‌తో హోంమంత్రి మహమూద్ అలీ భేటీ

ABN , First Publish Date - 2020-09-17T15:58:28+05:30 IST

మంత్రి కేటీఆర్‌తో హోంమంత్రి మహమూద్ అలీ గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు.

మంత్రి కేటీఆర్‌తో హోంమంత్రి మహమూద్ అలీ భేటీ

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌తో హోంమంత్రి మహమూద్ అలీ గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మహమూద్ అలీతో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, దానం నాగేందర్ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-17T15:58:28+05:30 IST