Minister Jayaramకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-05-20T01:00:50+05:30 IST
మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది. హలహర్వి మండలం చింతకుంటలో గడపగడపకు కార్యక్రమం బీసీకాలనీలో సీసీరోడ్డుపై మళ్లీ రోడ్డు వేయడంతో..
కర్నూలు: మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది. హలహర్వి మండలం చింతకుంటలో గడపగడపకు కార్యక్రమం బీసీకాలనీలో సీసీరోడ్డుపై మళ్లీ రోడ్డు వేయడంతో.. వాననీరు ఇళ్లల్లోకి వస్తున్నాయని మంత్రిని స్థానికులు నిలదీశారు. వైఎస్సార్ ఇళ్లు, చేయూత పథకాలు తమకు రాలేదంటూ నిలదీశారు. ఘటనను వీడియోలు తీస్తుండగా మంత్రి జయరాం అడ్డుకున్నారు.