పిన్న వయసులోనే మంత్రి గౌతం రెడ్డి మృతి చెందడం బాధాకరం: అల్లోల

ABN , First Publish Date - 2022-02-21T22:12:20+05:30 IST

రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని రాష్ట్ర పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

పిన్న వయసులోనే మంత్రి గౌతం రెడ్డి మృతి చెందడం బాధాకరం: అల్లోల

హైదరాబాద్: రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని రాష్ట్ర పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మంత్రి గౌతం రెడ్డి అకాల మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.పిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు.మేకపాటి ఆత్మకు సద్గతులు  క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు.

Updated Date - 2022-02-21T22:12:20+05:30 IST