మైలాన్‌ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ధర రూ.4,800

ABN , First Publish Date - 2020-07-07T06:47:37+05:30 IST

కొవిడ్‌-19 చికిత్స కోసం ‘డెస్‌రెమ్‌’ పేరుతో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ (100 ఎంజీ/వయల్‌)ను మైలాన్‌ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నెలలోనే డెస్‌రెమ్‌ అందుబాటులోకి వస్తుందని...

మైలాన్‌ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ధర రూ.4,800

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌-19 చికిత్స కోసం ‘డెస్‌రెమ్‌’ పేరుతో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ (100 ఎంజీ/వయల్‌)ను మైలాన్‌ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నెలలోనే డెస్‌రెమ్‌ అందుబాటులోకి వస్తుందని, దీని ధర రూ.4,800 ఉంటుందని మైలాన్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ బామ్‌జై తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రాండెడ్‌ వెర్షన్‌ను విక్రయిస్తున్న ధర కంటే 80 శాతం తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది. 


Updated Date - 2020-07-07T06:47:37+05:30 IST