హైదరాబాద్: నగరంలోని గాంధీభవన్లో కాంగ్రెస్(congress) ముఖ్య నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈనెల 13న ఈడీ కార్యాలయం ఎదుట దీక్షపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, టీపీసీసీ కార్యవర్గం, మాజీ మంత్రులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి