నీకు పిచ్చా..
ABN , First Publish Date - 2022-01-29T09:00:02+05:30 IST
సిట్సిపా్‌సతో సెమీస్ మ్యాచ్‌లో ఆగ్రహానికిలోనైన రష్యా స్టార్ మెద్వెదెవ్ అంపైర్‌పై నోరు పారేసుకున్నాడు.
అంపైర్‌పై మెద్వెదెవ్ ఆగ్రహం
మెల్బోర్న్:సిట్సిపా్‌సతో సెమీస్ మ్యాచ్‌లో ఆగ్రహానికిలోనైన రష్యా స్టార్ మెద్వెదెవ్ అంపైర్‌పై నోరు పారేసుకున్నాడు. ఓ వివాదాస్పద పాయింట్ విషయంలో అంపైర్‌పై మెద్వెదెవ్ అసహనం వ్యక్తంజేశాడు. ‘నీకు పిచ్చా. ప్రతి పాయింట్ విషయంలో సిట్సిపాస్‌తో అతడి తండ్రి మాట్లాడవచ్చా. నువ్వో మూర్ఖుడివి. గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లో ఇంత చెత్తగా అంపైరింగ్ చేస్తే ఎలా? నేను మాట్లాడుతోంది నీతోనే.. వినిపిస్తోందా’ అని మెద్వెదెవ్ అంపైర్నుద్దేశించి వ్యాఖ్యానించాడు.