సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-02-09T02:02:04+05:30 IST

సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట: సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధి కోసం 40 ఏళ్ల ప్రణాళిక అమలు చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గతంలో 3.15 చదరపు కిలోమీటర్లు ఉన్న సుడా పరిధి నేడు 310 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని మంత్రి చెప్పారు. లవబుల్ సిటీ.. లీవెబుల్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-09T02:02:04+05:30 IST