రంగారెడ్డి: జిల్లాలోని మీర్‌పేట్ శివరాంపురంలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి 31 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగతనంపై పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.