హైదరాబాద్: సైనిక సంప్రదాయాన్ని బీజేపీ కాలరాస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికుల్ని తీసుకోవడమేంటి? ఆయన ప్రశ్నించారు. దేశంలో అత్యంత కీలకమైన శాఖ.. రక్షణ శాఖ అని పేర్కొన్నారు. అగ్నిపథ్.. దేశ భద్రతకు ప్రమాదమన్నారు.
ఇవి కూడా చదవండి