తిరుపతి: కొన్ని రోజుల క్రితం జరిగిన బాలుడి కిడ్నాప్ ఘటన జరుగక ముందే మరో శిశిువు కిడ్నాప్‌నకు గురయ్యాడు. అలిపిరి బాలాజీ లింకు బస్టాండ్ వద్ద మగ శిశువును కిడ్నాప్ చేశారు. పసికందును మహిళ యాచకురాలు కిడ్నాప్ చేసింది. అలిపిరి పీఎస్‌లో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.