మహాత్మా ఫూలే గొప్ప సంఘ సంస్కర్త: రేవంత్

ABN , First Publish Date - 2021-04-11T17:15:07+05:30 IST

మహాత్మా జ్యోతిరావు ఫూలే‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

మహాత్మా ఫూలే గొప్ప సంఘ సంస్కర్త: రేవంత్

ఇంటర్నెట్ డెస్క్: మహాత్మా జ్యోతిరావు ఫూలే‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని... పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది ఫూలే అంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. 



Updated Date - 2021-04-11T17:15:07+05:30 IST