మహబూబాబాద్‌లో దారుణం

ABN , First Publish Date - 2022-02-26T13:49:00+05:30 IST

జిల్లాలోని బయ్యారం మండల కేంద్రంలో దారుణం జరిగింది.

మహబూబాబాద్‌లో దారుణం

మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం మండల కేంద్రంలో దారుణం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఓఆశా వర్కర్ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును వదిలివెళ్లారు. శిశువు అరుపులు, కేకలతో లేసిన ఆశ వర్కర్... చిన్నారిని అక్కున చేర్చుకుంది. వెంటనే శిశువును సమీపంలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 

Updated Date - 2022-02-26T13:49:00+05:30 IST