నేడే మహా శివరాత్రి
ABN , First Publish Date - 2020-02-21T07:32:37+05:30 IST
పరమ శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన పర్వదినం మహా శివరాత్రి! ‘త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం.. త్రిజన్మ పాపసంహారం.. ఏకబిల్వం...
పరమ శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన పర్వదినం మహా శివరాత్రి! ‘త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం.. త్రిజన్మ పాపసంహారం.. ఏకబిల్వం శివార్పణం’ అంటూ భక్తులు పరవశించే రోజు! మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పూజలకు ఆలయాలు అంగరంగ వైభవంగా సిద్ధమయ్యాయి!