సీఎం కేసీఆర్‌ శివరాత్రి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-02-22T08:00:20+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ శివరాత్రి శుభాకాంక్షలు

హైదరాబాద్‌ ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థించానని పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-22T08:00:20+05:30 IST