ముంబై: IPl2022 ప్లే ఆఫ్ రేసులో మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. కోల్కత్తా నైట్రైడర్స్( Kolkata Knight Riders) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మ్యాచ్లో టాస్ గెలిచిన లన్న బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగుతోంది.
తుది జట్లు
కోల్కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, అభిజిత్ తోమర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి.
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, ఇవిన్ లెవీస్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, క్రిష్ణప్ప గౌతమ్, మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.