సింగూరు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-08T03:00:07+05:30 IST

జిల్లాలోని పుల్కల్ మండలంలో గల సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టుకు భారీగా

సింగూరు గేట్లు ఎత్తివేత

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలంలో గల సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 6,7,9,11 గేట్లను రెండు మీటర్ల ఎత్తుతో  ఎత్తి 42,654 క్యూసెక్కుల నీటిని అధికారులుదిగువకు విడుదల చేసారు. ప్రాజెక్టులోకి40, 922 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద నీరు చేరుతుంది.

Updated Date - 2021-09-08T03:00:07+05:30 IST