Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితి: లంకా దినకర్

అమరావతి: ఏపీలో ప్రజలకు విద్యుత్‌ లేకుండా చేసేందుకు జగన్‌ కంకణం కట్టుకున్నారని బీజేపీ నేత లంకా దినకర్‌ మండిపడ్డారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితిలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో అస్తవ్యస్థ పాలనతో పరిశ్రమలు కుదేలయ్యాయని చెప్పారు. విద్యుత్‌ లేక పరిశ్రమల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారబోతోందన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement