Kurnool: సుంకేసుల ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-09T13:05:21+05:30 IST

సుంకేసుల ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను ఎత్తి దిగువకు

Kurnool: సుంకేసుల ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత

కర్నూలు: సుంకేసుల ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేసుల ఇన్‌ఫ్లో 41,250 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 38,800 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సుంకేసుల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.10 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-09T13:05:21+05:30 IST