15 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించాం: కేటీఆర్

ABN , First Publish Date - 2021-03-09T02:55:19+05:30 IST

15 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించాం: కేటీఆర్

15 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించాం: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం దక్కడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. విభజన చట్టం హామీలను సైతం కేంద్రం తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తమపై, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 వేలకు పైగా కంపెనీలకు అనుమతులు ఇచ్చి..సుమారు 15 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించగలిగామన్నారు.

Updated Date - 2021-03-09T02:55:19+05:30 IST