11 నెలలు చిన్నారిని వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

ABN , First Publish Date - 2021-01-15T16:56:21+05:30 IST

11 నెలలు చిన్నారిని వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

11 నెలలు చిన్నారిని వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

కృష్ణాజిల్లా: జిల్లాలోని ముదినేపల్లి మండలం కొరగంటిపాల్లెంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. 11 నెలలు చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అర్దరాత్రి వదిలేశారు. ఆ చిన్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘనాస్థలానికి చేరుకుని ఆ చిన్నారని మచీలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మణికూమార్ తెలిపారు. 


Updated Date - 2021-01-15T16:56:21+05:30 IST