Abn logo
Oct 1 2020 @ 17:29PM

పరిటాల రాళ్ల క్వారీ సమీపంలో గందరగోళం

కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల రాళ్ల క్వారీ సమీపంలోని ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద గందరగోళం ఏర్పడింది. సీరియల్ విషయంలో టిప్పర్‌ డ్రైవర్లు పరస్పరం దాడి చేసుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి టిప్పర్‌ డ్రైవర్లు దాడి చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement