కోమటి జయరాంకు మాతృ వియోగం

ABN , First Publish Date - 2020-04-10T07:11:48+05:30 IST

ప్రవాస భారతీయుడు, తానా ప్రముఖుడు కోమటి జయరాంకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి కమలమ్మ (85) అనారోగ్య కారణాలతో బుధవారం విజయవాడలోని...

కోమటి జయరాంకు మాతృ వియోగం

వెల్వడం (మైలవరం రూరల్‌), ఏప్రిల్‌ 9: ప్రవాస భారతీయుడు, తానా ప్రముఖుడు కోమటి జయరాంకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి కమలమ్మ (85) అనారోగ్య కారణాలతో బుధవారం విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కరోనా నేపథ్యంలో తల్లిని చివరి చూపు చూసుకునేందుకు కూడా ఆయనకు అవకాశం లేకపోయింది.


Updated Date - 2020-04-10T07:11:48+05:30 IST