కొలకలూరి సాహిత్య పురస్కారాలకు గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం. కొలకలూరి భాగీరథీ పురస్కారం కోసం కథా సంపుటి, కొలకలూరి విశ్రాంతమ్మ పుర స్కారం కోసం నవల, కొలకలూరి రామయ్య పుర స్కారంకోసం విమర్శనా గ్రంథాలను పంపగోరు తున్నాం. ఈ గ్రంథాలు జనవరి 1, 2019 తర్వాత ముద్రితమై ఉండాలి. గ్రంథాలను జనవరి 15, 2022లోగా పంపాలి. ఒక్కొక్క పురస్కారానికి రూ. 15వేల నగదు బహుమతి, జ్ఞాపిక, శాలువా ప్రదానం చేస్తారు. కథానిక సంపుటులు, నవలలు పంపాల్సిన చిరునామా: కొలకలూరి మధుజ్యోతి, తెలుగు శాఖాధ్యక్షులు ్క్ష పరీక్ష విభాగం డీన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502, ఆం.ప్ర. ఫోన్: 94419 23172. విమర్శనా గ్రంథాలు పంపాల్సిన చిరునామా: కొలకలూరి సుమకిరణ్, ఆంగ్లాచార్యులు, ఆంగ్ల శాఖ, శ్రీ వేంక టేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502. ఆం.ప్ర. ఫోన్: 99635 64664.
కొలకలూరి మధుజ్యోతి