Abn logo

కొబ్బరి పాల పలావ్ (వీడియో)

ఆంటీ వైరల్, ఆంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్న కొబ్బరితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి కొబ్బరితో పలావ్ చేసుకొని తింటే ఈ కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులున్న వారు కొబ్బరి తింటే చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే కొలెస్ట్రాల్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొబ్బరి థైరాయిడ్, మూత్రనాళ, వృద్ధాప్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ కొబ్బరి మధుమేహాన్ని అరికడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేసే ఈ కొబ్బరి పాల పలావ్‌ను తయారుచేసే విధానాన్ని వెంటనే చూసేయండి.

పొట్టిక్కలుమొలకల వడపండుమిర్చి - చికెన్‌ ఫ్రైపండుమిర్చి ఫ్రైడ్‌ రైస్‌పాలకూర - కొత్తిమీర దోశసోయా దోశపనసపండు దోశసేమ్యా ఉప్మాసేమ్యా దోశసేమ్యా బిర్యానీ
Advertisement
Advertisement